WhatsApp Image 2024 01 19 at 11.27.52 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 19 at 11.27.52 AM
19.01.2024
అమరావతి
యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

You cannot copy content of this page