జూలై 7, 2026

WhatsApp Image 2024 01 19 at 11.27.52 AM

TRINETHRAM NEWS

19.01.2024
అమరావతి

యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.

You cannot copy content of this page