అన్ని పార్టీల అసమ్మతి నాయకులను ఉరుకులు పెట్టిస్తున్న సోషల్ మీడియా
అసలు ఎంపీ నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు విషయంలో అధిష్టానం అసలు ఏం చేస్తుంది
గత రెండు నెలలుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయుల విషయంలో అధిష్టానం అయితే దోబూచులాడుతుంది అని చెప్పొచ్చు
ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయులు విషయంలో అధిష్టానం దేనికి ఆయన పేరును చేర్చడం లేదంటూ నాయకులు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు
ఎవరైనా ఒక పార్టీలో పని చేస్తున్న వ్యక్తి విషయంలో కార్యకర్తలు నాయకుల నుండి మాట పడ్డ పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ అని చెప్పుకోవచ్చు
సరే శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలోకి వెళ్ళటం లేదు అనుకుందాం మరి అధిష్టానం దేనికి ఎన్ని లిస్టులు వచ్చినా కూడా ఆయన పేరు దేనికి చేర్చడం లేదు రాత్రి వచ్చిన వార్తపై ఒక్కసారి అందరూ దృష్టి సారించండి
ఏది ఏమైనా అధిష్టానం పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం అసహనంగా ఉన్నట్లయితే తెలుస్తుంది
ఒకపక్క అధిష్టానం మౌనం మరోపక్క ఎంపీ శ్రీకృష్ణ అసహనం రెండు కూడా తోడై చివరకు ఇలాంటి వార్తలు వస్తున్నాయని అనుకుందామా?
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు వైఎస్ఆర్సిపి నాయకులు అయోధ్య రామిరెడ్డి మాత్రం ఎంపీ టిక్కెట్టు నీకే అని శ్రీకృష్ణదేవరాయులకు చెబుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి
ఇక అసలు విషయం అయితే కాసేపట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందుకు వచ్చి నేను వైసీపీలోనే ఉంటాను అని చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేదు
వైసీపీ అధిష్టానం దృష్టిసారించి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేరు గనుక నేరుగా ఈనెల 22వ తారీకు లోపు ప్రకటిస్తే తప్ప చేసేదేమీ లేదు ఏ వార్త నమ్మాలో ఏ వార్త నమ్మకూడదో
*ఏది ఏమైనా వైసిపి టీడీపీ రెండు పార్టీ ల లిస్ట్ లు దెబ్బకు దేవుడా మేము ఏ పార్టీ లోకి పోవడం లేదు అని కర్మ గాలి మీడియ ముందు తలలు బాదు కుంటున్నారు అలానే అల్ నాయుకులు తెలిసిన వాళ్ళు అని పలకరిస్తే అటు పోతున్న అని గోల దేనికి కొచ్చిన గోల అని పాపం నాయుకులు ఇళ్ల దగ్గర ప్రశాంతం గా కుటుంబం తో ఉంటున్నట్టు సమాచారం..