Trinethram News : Jul 15, 2025, యాక్సియం-4 మిషన్ విజయవంతంగా ముగిసింది. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉన్న బృందం 18 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి సురక్షితంగా తిరిగొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో దిగింది. మిషన్ సక్సెస్ కావడంతో శుభాంశు శుక్లా కుటుంబం సంబరాలు చేసుకుంది. శుభాంశు తల్లి కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


