MLA Songa Roshan : ఎక్సెరే సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 14/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, ములకలపాడు గ్రామం సెంటర్ నందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రోప్రైటర్ బి. మధు ఎక్సరే (డిజిటల్) ను డైనమిక్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ,తో పాటు మాజీ ఎంపీటీసీ, చింతలపూడి టౌన్ కార్యదర్శి జి. నాగభూషణం, అదేవిధంగా తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు వై. సుధీర్ బాబు, మరియు రంగాపురం సర్పంచ్ బి. పుల్లారావు ఆ, గ్రామ పార్టీ అధ్యక్షులు యం. రాము పాల్గొని ప్రారంభించారు. ప్రజలందరూ వాళ్లందరూ కు అభినందనలు తెలపడం జరిగింది. చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు కూడా అక్కడకు వచ్చి డిజిటల్ ఎక్సరేను వినియోగించుకోగలరని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA inaugurated X-ray

You cannot copy content of this page

Scroll to Top