Classes : తరగతులు

TRINETHRAM NEWS

తేదీ : 14/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్స రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెండు రోజులపాటు విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. అదే విధంగా ఈ ఏడాది నుంచి ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పియుసి విద్యార్థులకు ఇక్కడ తరగతులు నిర్వహించబడతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Classes

You cannot copy content of this page

Scroll to Top