Shubhaanshu Shukla : అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం

TRINETHRAM NEWS

Trinethram News : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలుకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగిరాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు.

అంతరిక్షం నుంచి భారత్‌ను గమనిస్తే.. ఉన్నత ఆశయంతో కూడిన, నిర్భయమైన, నమ్మకమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోందన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shubhaanshu's last message from

You cannot copy content of this page

Scroll to Top