జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 18 at 11.39.26 AM

TRINETHRAM NEWS

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి

AP: ఈ నెల 22న రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆమె దుయ్య బట్టారు.

You cannot copy content of this page