జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 18 at 2.39.54 PM

TRINETHRAM NEWS

చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్‌??

మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపికైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

కొవిడ్ స‌మ‌యంలో చిరంజీవి చేసిన సమాజ సేవ‌ల‌ను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం *చిరంజీవి కి ప‌ద్మ‌విభూష‌ణ్‌ తో స‌త్క‌రించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనిపై ప్రకటన రావొచ్చు.

ఇప్ప‌టికే చిరంజీవి *ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అందుకున్నారు.

You cannot copy content of this page