ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

TRINETHRAM NEWS

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ

ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక

పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌

జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్‌

పార్టీ అసంతృప్తులను తొలగించడంతో పాటు..
అభ్యర్థుల మార్పులకు కారణాలను వివరించనున్న జగన్‌

5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తాం-YV సుబ్బారెడ్డి

You cannot copy content of this page

Scroll to Top