Gutta Sukhender Reddy : దొంతినేని భగవంతు రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని రుద్రాయిగూడెం గ్రామానికి చెందిన దొంతినేని భగవంతు రావు గత కొన్ని రోజుల క్రితం మరణించగా నేడు వారి స్వగృహంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎంఎల్ఏ బాలు నాయక్ తో కలిసి దొంతినేని భగవంతు రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Legislative Council Chairman Gutta

You cannot copy content of this page

Scroll to Top