దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ జులై 10 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ఆయిల్ ఫామ్ మొక్కలను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి నాటిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తుందని, రైతులకు తక్కువ పెట్టబడితో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


