Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TRINETHRAM NEWS

Trinethram News : ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ సీజ్ చేసిన సిట్.. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను FSL ల్యాబ్ కి పంపిన అధికారులు.. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు.. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లు గుర్తింపు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key development in phone

You cannot copy content of this page

Scroll to Top