తేదీ : 09/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ జగ్గు రోతు. రాంబాబు ఆధ్వర్యంలో తొంబై ఒకటవ బూత్ లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పి. భవాని, వార్డు కార్యదర్శి కళ్యాణి చక్రవర్తి, సాధికార మిత్రులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


