త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, గుండెపూడి గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, వేగిరాజు వెంకటరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబురాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, అల్లవరం డీసీ చైర్మన్ దాట్ల గోపిరాజు, పచ్చిమాల ఏడుకొండలు, తోలేటి నానాజీ, సురేష్ రాజు, వడ్డి సుభాషిణి, గెద్దాడ శ్రీను, తోట నరసింహారావు, పోతుల నాగలక్ష్మి, తిక్కిరెడ్డి శ్రీను, గుబ్బల నాగేశ్వరావు, గుంటూరు బాల, వడ్డి రాంబాబు, అయితాబత్తుల శివ, యాళ్ల కాసుబాబు మరియు తదితరులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


