జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ గ్రామంలో ఎంజిఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల ఎంపిపి బుడుగు రమేష్ బాబు, జెడ్పీటీసీ వార నూకరాజు, సర్పంచ్ రాజకుమారి, వైస్ ఎంపిపి అప్పన్న వెంకట రమణ, డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ బిడిజన అప్పారావు (వైసీపీ మండల అధ్యక్షుడు) మాజీ మార్కెట్ చైర్మన్ జైతి రాజులమ్మ,వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్.సూరిబాబు,జీల్లా సభ్యులు సుమర్ల సూరిబాబు, ముసిలి నాయుడు, సుధాకర్ గౌరీ, మండల ఉపాధ్యక్షులు నర్సీకృష్ణ, వైస్ ఎంపిపి అంబటి నూకలమ్మ, వి ఆర్ పీ లు సుర్ల దేవుడు రాజు, మాదల గంగరాజు గాంధీ ,రాజు బాబు, కళ్యాణం , స్థానిక గ్రామస్తులు తదితరులు మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Plantation program as per

You cannot copy content of this page