జులై 7 2025 (త్రినేత్రం న్యూస్) ధర్మసాగర్: మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద MRPS మండల అధ్యక్షులు సోంపెల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో MRPS 31వ ఆవిర్భావ దినోత్సవం పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ 60 వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈకార్యక్రమనికి ముఖ్యతిదిగా విచ్చేసిన గంగారపు శ్రీనివాస్ మాదిగ MRPS &MSP మండల ఇంచార్జి మాట్లాడుతు మాదిగలలో SC వర్గీకరణ లేకపోవడం వలన తరతరాలుగ నష్టపోతున్నారని 1994 జులై 7 న MRPS ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ స్థాపించారు.2000 సంవత్సరంలో వర్గీకరణ ను సాదించుకోవడం జరిగినది, 2000 నుండి 2004 నాలుగు సంవత్సరాల వరకు 6000 వేల ఉద్యోగాలు రావడం జరిగినది. అన్ని ఉద్యోగాలు మాదిగలకు రావడన్ని జిర్ణించు కోలేని మాలలు సుప్రీం కోర్టులో స్టే వేయించి నిలిపి వేయడం జరిగినది .మళ్ళీ కృష్ణ మాదిగ ఉద్యమాన్నిముందుకు నడపటం జరిగినది 2025 సంవత్సరంలో SC వర్గీకరణ ను సాదించుకోవడం జరిగినది.MRPS ఉద్యమం ప్రారంభం నుండి వర్గీకరణ అమలు అయినప్పటి వరకు MRPS ఉంద్యమంకు సహాయ సహకారాలు అందించిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను మరియు పత్రిక విలేకరులను శాలువాలతో సన్మానించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈకార్యక్రమంలో MRPS మండల నాయకులు కొట్టె శంకర్ గొల్లపల్లి అనిల్ MRPS మండల ప్రధాన కార్యదర్శి MRPS మండల ప్రధాన కార్యదర్శి చిలుక రాజు, MRPS మండల నాయకులు బొడ్డు ప్రణయ్,వివిధ పార్టీల నాయకులు బొడ్డు శోభ సోమయ్య,బొడ్డు కుమార్ బొడ్డు లెనిన్ గుర్రపు ప్రసాద్ మంద ఆరోగ్యం నిమ్మ సుదర్శన్ రెడ్డి రొండ రాజు మాచర్ల రవి మీడియా మిత్రులు బొడ్డు కారియప్ప కొట్టె లెనిన్ పోలుమారి గోపాల్ గజ్జెల సుమన్ ఇమ్మడి కమలాకర్ ఈసంపల్లి రమేష్ కొట్టె శ్రీధర్ కర్ర రాజేశ్వర్ రెడ్డి, పోలుమారి ప్రపుల్ మక్కర మహేందర్ మోరపల్లి సంజీవ రెడ్డి నక్క సుమన్ MRPS నాయకులు తాటికాయల అశోక్ MRPS గ్రామా అధ్యక్షులు మల్లకుపల్లి గంగారపు వినయ్ MRPS గ్రామా అధ్యక్షులు కేశవనగర్ కొలిపాక సురేష్ MRPS గ్రామా అధ్యక్షులు ఎలకుర్తికొలిపాక కొమురయ్య గంగారపు సత్యం కొట్టె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


