కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వాకిడి శ్రీహరి మరియు పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో సహచర శాసనసభ్యులు మరియు రాష్ట్ర స్పోర్ట్స్ ఆధారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి మరియు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


