Jagan :చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన

TRINETHRAM NEWS

Trinethram News : మాజీ సీఎం జగన్ జూలై 9న చిత్తూరు జిల్లా పర్యటన చేయనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లి మామిడి రైతులను పరామర్శించనున్నారు. తర్వాత రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం పులివెందులకు చేరుకుని, మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లి నివాళులర్పిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan's visit to Chittoor

You cannot copy content of this page

Scroll to Top