Devotees Flocking : తరలివస్తున్న భక్తులు

TRINETHRAM NEWS

తేదీ : 06/07/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బారాషహీద్ దర్గా వద్ద రెట్టెల పండుగకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువులో స్నానం ఆచరించి , ఆ తరువాత రెక్కల పంచుకుంటూ స్వీకరించడం జరుగుతుంది.
ఎక్కువగా విద్య, సంతానం, నిరుద్యోగం, వ్యాపార రొట్టెలకు డిమాండు నెలకొంది. గతంలో ఏదైనా రొట్టె తీసుకున్న వాళ్లు ఆ కోరిక తీరితే, ఇప్పుడు అదే రకం రొట్టెను కావలసిన వాళ్ళకి పంచుతుంటారు. ఎక్కువ రద్దీ పెరిగే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devotees flockin

You cannot copy content of this page

Scroll to Top