తేదీ : 06/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ ఏ పి సి ఈ టి ఫార్మసి కళాశాల వెబ్ ఆప్షన్ల నమోదును ఈనెల అనగా జూలై పదమూడు వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పది వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా పదమూడు వ తేదికి మార్చారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీల అనుబంద గుర్తింపు , ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్లో అధికారులు మార్పులు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


