Uddhav Thackeray : మేమూ గూండాలమే

TRINETHRAM NEWS

Trinethram News : మరాఠీ పేరుతో ‘గూండాయిజం’చేస్తే సహించబోమన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మరాఠీ ప్రజలకు న్యాయం జరగకుంటే గూండాయిజాన్ని చూస్తూనే ఉంటామన్నారు. ప్రజల కోసం, భాష కోసం తమని గూండాలు అని పిలిచినా పర్వాలేదన్నారు. ఇలానే పాలన ఉంటే మహారాష్ట్రలో బీజేపీని అధికారం నుంచి పడగొడతామని ఛాలెంజ్ చేశారు. అధికారం వస్తుంది, పోతుందని, కానీ ఐక్యతే బలమన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We are also goons

You cannot copy content of this page

Scroll to Top