Theft : చోరీ

TRINETHRAM NEWS

తేదీ : 02/07/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బొబ్బిలిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం సొంత ఊరు వెళ్లాడు. ఎవరూ లేరని గమనించిన ఓ దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొ రబడ్డాడు.మూడు రోజులుగా వెండి, ఇత్తడి సామాన్లు అమ్ముకుంటూ మద్యం తాగి ఆ ఇంట్లోనే నిద్రపోతున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Theft

You cannot copy content of this page

Scroll to Top