చెరువుని తలపిస్తున్న ప్రధాన రహదారి

TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మైలవరం నియోజకవర్గం, మండలం, వెల్వడం గ్రామంలో గుంతలతో చెరువుని ప్రధాన రహదారి తలపిస్తుంది. కూటమి నేతలకి , సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రోడ్డు దుస్థితిని చూపిస్తూ బ్యానర్ కట్టి గ్రామస్తులు నిరసన తెలిపారు. తక్షణమే రోడ్డు మరమ్మతలు చేపట్టాలని కోరడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దయచేసి ఇటువంటి రహదారి బాగో లేకపోవడం వల్ల నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The main road leading

You cannot copy content of this page

Scroll to Top