Collector : ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. =సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పదవీ విరమణ పొందుతున్న జిల్లా ఆరోగ్య వైద్య అధికారి వెంకటరవణ మరియు కుల్క చెర్ల తహసీల్దార్ మురళి ధర్ గార్లకు పదవీ విరమణ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరు ఉద్యోగ నిర్వహణలో బాధ్యత గా పనిచేయడం, ఉద్యోగము లో పదవి విరమణ తప్పనిసరి అని, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడం అదృష్టం మని అన్నారు.ఉద్యోగ బాధ్యతలో భాగంగా మన సర్వీసులో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందడం పదవీ విరమణ సమయంలో ఎంతో సంతోషాన్ని ఇ స్తుందని, పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ ఈ సందర్బంగా వారు చేసిన సేవలను కొనియాడారు.
జిల్లాలో మీరు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని అవసరమైన సమయంలో మీ సేవలను తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.పదవి విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని అదేవిధంగ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Prateek Jain

You cannot copy content of this page

Scroll to Top