జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 30 త్రినేత్రం న్యూస్. చందంపేట MEO చందర్ నాయక్ పదవి విరమణ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి ఉద్యోగి పదవి విరమణ సహజమని ఆయన అన్నారు. భవిష్యత్తులో సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కేతవత్ శంకర్ నాయక్,రమావత్ మోహన్ కృష్ణ,గోసుల శివ,సత్యనారాయణ, వాడిత్య బాలు,బలవద్ది రాజ్,శ్రీశైలం,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Nalgonda District

You cannot copy content of this page