జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 30/06/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో డెడ్ బాడీ లు కలకలం రేపాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ కారులో ఇద్దరు యువకులు మృతదేహాలు గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కారులో బీర్లు తాగి మత్తులో నిద్రించడంతో ఊపిరాడక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కారులో ఉన్నటువంటి నాలుగు బీరు బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వినయ్, దిలీప్, అనే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సమాచారం .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dead bodies created a

You cannot copy content of this page