Attempted Theft : చోరీకి యత్నం

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద తెల్లవారుజామున విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగల ముఠా పారిపోవడం జరిగింది. అయితే పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర, గ్యాంగ్ లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వారు రోజుల వ్యవధిలో ఇప్పటికే రైళ్లలో రెండుసార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడుతంతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attempted theft

You cannot copy content of this page

Scroll to Top