Trinethram News : TRANSCO, NPDCL, SPDCLలో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తమ్మన్నారు.. కానీ 2025 కూడా పోతుంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు.. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు.. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు అదీ ఇవ్వలేదు
గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్లకు జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అదీ రాలేదు.. ఫిబ్రవరి 2025లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు.. అదే విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కోసం ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇది కూడా రాలేడు.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది కూడా రాలేదు
ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్, దగా క్యాలెండర్.. జాబ్ నోటిఫికెషన్స్ వేస్తామని చెప్పి సంవత్సరమైనా ఒక్క జాబ్ వెయ్యలేదు.. జాబ్ నోటిఫికెషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


