Free Note Books : ఉచిత నోటి పుస్తకాలు పంపిణీ

TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం టి ఎస్ ఎం బాలికొన్నత మునిసిపల్ పాఠశాలలో తొమ్మిది వందల మంది విద్యార్థులకు గంట పాల్ రోనాల్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా రూపాయలు రెండు లక్షలు విలువైన నోటు పుస్తకాలు పంపిణీ చేయడం గర్వ కారణం అని ఏ – ఒకటి కాంట్రాక్టర్ పళ్ళ .ఏసుబాబు తెలిపారు. విద్యా దానం ఎంతో మహత్తరమని, విద్యపై శ్రద్ధతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top