Kodali Nani : మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్‌

TRINETHRAM NEWS

Trinethram News : టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో నానిపై కేసు.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు కొడాలి నాని దరఖాస్తు.. కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలని నానికి హైకోర్టు ఆదేశాలు.. హైకోర్టు ఆదేశాలతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ష్యూరిటీలు సమర్పించి ముందస్తు బెయిల్ పొందిన కొడాలి నాని

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Kodali Nani

You cannot copy content of this page

Scroll to Top