Repairs : మరమ్మతులు

TRINETHRAM NEWS

తేదీ : 27/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం , చేబ్రోలు ఇందిరానగర్ కాలనీలో బాలికల ఎస్సీ వసతి గృహానికి వెళ్లే ప్రధాన కల్వర్టు సాయి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది ఈ క్రమంలో స్థానికులు ఫిర్యాదు మేరకు గ్రామ సర్పంచ్ రాందే. లక్ష్మి సునీత తక్షణమే సిమెంట్ కాంక్రీట్ తో ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. స్లాబ్ కి ఇరుపక్కల ద్విచక్ర వాహనాలు సాఫీగా దిగేలా కాంక్రీట్తో చదును చేయడం వల్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Repairs

You cannot copy content of this page

Scroll to Top