Taking Charge : బాధ్యతలు స్వీకరణ

TRINETHRAM NEWS

తేదీ : 27/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడి ఈ గా దివాకర్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఇటీవల మృతిచెందిన ఏ డి ఈ శ్రీనివాస్ స్థానంలో నియమితులయ్యారు. సంబంధిత సిబ్బంది దివాకర కు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Taking charge

You cannot copy content of this page

Scroll to Top