Selected Students : ఎంపికైన విద్యార్థులు

TRINETHRAM NEWS

తేదీ : 26/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు పులపర్తి. లక్ష్మణస్వామి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల (బాలురు) కు చెందిన విద్యార్థులు కొల్లి శాన్వి, కోటి ప్రోలు. మణికంఠ వరుసుగా త్రిబుల్ ఐటీఐ నూజివీడు మరియు శ్రీకాకుళం క్యాంపస్ ల కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎంపీ. నాయుడు , ఉపాధ్యాయులు విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను అభినందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Selected students

You cannot copy content of this page

Scroll to Top