తేదీ : 25/06/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, య డ్లపాడు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఫ్లెక్సీలు, మట్టి ఉంచిన మృతదేహం మంటల్లో కాలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అప్పటికే చాలా భాగం కాలిపోయింది. యువకుడి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుందని పొలం పని చేసే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


