Ship Catches Fire : షిప్ లో అగ్నిప్రమాదం.. నీటమునిగిన 3వేల కార్లు

TRINETHRAM NEWS

Trinethram News : అలాస్కా సమీపంలోని నార్త్ పసిఫిక్ సముద్రంలో ‘మార్నింగ్ మిడాస్’ అనే భారీ నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో షిప్తో పాటు మెక్సికోకు తీసుకెళ్తున్న 3,000 కొత్త కార్లు సముద్రంలో మునిగిపోయాయి. క్రూ మెంబర్స్ షిప్ను వదిలి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు, ప్రతికూల వాతావరణం వల్లే షిప్ మునిగిపోయిందని మేనేజ్మెంట్ కంపెనీ జోడియాక్ మారిటైమ్ తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ship catches fire, sinks

You cannot copy content of this page

Scroll to Top