జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 6.57.49 PM

TRINETHRAM NEWS

బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం‌ ప్రభాకర్ ను కలిసిన…

  • జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బిసి లకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని నియమితులైన మంత్రివర్యులను జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య సెక్రటేరియట్ నందు బిసి సంక్షేమ శాఖ చాంబర్ లో ప్రభాకర్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు… అనంతరం బిసి లకు అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విద్యా,వైద్య,బిసి సంక్షేమ హాస్టల్, గురుకుల పాఠశాలకు వసతులు కల్పించాలని మంత్రిని జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ కోరారు….

You cannot copy content of this page