WhatsApp Image 2024 01 17 at 6.56.57 PM
తెలంగాణ త్వరలో సర్పంచుల పదవి కాలం ముగింపు.
16 రోజుల్లో సర్పంచ్ పదవి ముగింపు.
సర్పంచుల పదవీకాలం మరో 16 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నారు. మండల పరిషత్ సూపరిండెంట్, జూనియర్ ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, వైద్యాధికారులను ఎంపిక చేస్తారు. మేజర్ పంచాయతీలకు గెజిటెడ్ స్థాయి అధికారులను నియమించేందుకు ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల జాబితాల్ని పాలనాధికారికి సమర్పించేందుకు సిద్ధం చేసింది…
