Amazon New Service : అమెజాన్ న్యూ సర్వీస్.. ఇంటి వద్దేకే వైద్య సేవలు!

TRINETHRAM NEWS

Trinethram News : ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ హోమ్ డయాగ్నోస్టిక్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, నోయిడా, గురుగ్రాం నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 800 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అమెజాన్ యాప్లో వీటిని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Amazon New Service.. Medical

You cannot copy content of this page

Scroll to Top