Kodali Nani : త్వరలో కొడాలి నాని అరెస్ట్

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసిపి మాజీమంత్రి కొడాలి నాని త్వరలో అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు రంగం సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. బైపాస్ సర్జరీ చేయించుకున్న నాని ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఉండటం జరుగుతుంది. అయితే రాష్ట్ర పోలీసులు నేరుగా ఇంటికి వెళ్లి అరెస్టు చేసే ఛాన్స్ ఉందని మాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నానిపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి ఆ విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అనుషరుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kodali Nani to be

You cannot copy content of this page

Scroll to Top