Girls Awareness Conference : డిండి కేజీబీవీ పాఠశాలలో బాలికల అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి)జూన్ 21 త్రినేత్రం న్యూస్. డిండి కస్తూర్బా స్కూళ్లలో కలెక్టర్ ఆదేశాలు మేరకు డిండి మండలంలోని కస్తూర్బా విధ్యంలో నిర్వహించిన బాలికల అవగాహన సదస్సులో ఐసిడిఎస్ కె రమణ గారు చైల్డ్ చైల్డ్ మ్యారేజ్, మిషిన్ వాత్సల్య, వ్యక్తిగత పరిశుభ్రత, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి సెల్ఫోన్ వాడడం వలన పిల్లలు ఇబ్బందులు గురించి వివరించడం జరిగింది, న్యూట్రిషన్ ఫుడ్ గురించి వివరించడం జరిగింది, పిల్లల పైన లైంగిక నేరాల గురించి రక్షణ ఫోక్స చట్టం, అనేక చట్టాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న హై స్కూల్ ఉపాధ్యాయురాలు పావని, ఏఎన్ఎం రుక్సానా అంగన్వాడీ టీచర్లు బల్ముల చంద్రకళ, సత్యవాణి, సరస్వతి, పద్మ , భాగ్యమ్మ, కస్తూర్బా ఉపాధ్యాయురాలు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi KGBV School Girls

You cannot copy content of this page

Scroll to Top