నిజనిర్ధారణ కోసం వెళ్తున్న బృందాన్ని అరెస్టు అప్రజాస్వామీకo

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం.న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదాన్వాడ లో ప్రభుత్వం ప్రజల అనుమతి లేకుండా ఏర్పాటు చేయ తలచిన ఇతనల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం జరిగింది. ఈ అరెస్టులో నిజ నిర్ధారణ చేయడానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, మహబూబ్నగర్ అధ్యక్ష కార్యదర్శులు సుభాన్, బాలయ్య ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

ఈ తెలంగాణ ప్రభుత్వంలో నిజ నిర్ధారణ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఇది అప్రజ స్వామికం ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అక్రమ అరేస్టును తివ్రంగ ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం ప్రధాన కార్యదర్శి విశ్వనాథం ఉపాధ్యక్షుడు యాదయ్య సత్యమ్మ హైమవతి జంగయ్య

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The team going for

You cannot copy content of this page

Scroll to Top