ఎస్ ఎఫ్ ఐ …
దేవరకొండ జూన్ 17 త్రినేత్రం న్యూస్. ఎస్ ఎఫ్ ఐ దేవరకొండ డిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్సు పాస్ చార్జీలు తగ్గించాలని సమావేశం నిర్వహించారు. డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపు వల్ల పేద విద్యార్థులను దూరం చేయడమే అని అన్నారు.
బస్సు పాస్ చార్జీలపై 20 శాతం పెంచడం వల్ల పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడుతుందని వెంటనే పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


