ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS

Trinethram News : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనూహ్యంగా బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ.. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ కు అండగా ఉంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. ఇంటర్యూలు ఇస్తున్నారు. కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా హైలెట్ అయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడిగానే కనిపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారుతోంది.

అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మక ఎత్తుగడ

ఈటల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్, కేసీఆర్ అనుకూల కామెంట్లు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీని బీఆర్ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ సాఫీగా సాగాలంటే..దాన్ని అంగీకరించే నాయకుడు ఉండాలి. బండి సంజయ్ బీఆర్ఎస్ నీడను సహించేలా లేరు. ఇతరులు కూడా బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకిస్తారు. కానీ తాను మాత్రం బీఆర్ఎస్ విలీనాన్ని స్వాగతిస్తానన్న సంకేతాలను హైకమాండ్ కు ఈటల పంపుతున్నారు. సాఫ్ట్ గా విలీనం పూర్తవుతుందన్న భరోసాను ఆయన ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌ను పొగడాల్సిన అవసరమే లేదు !

ఈటల రాజేం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Etala's Roadmap for BRS

You cannot copy content of this page