KTR visits Harish : హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్

TRINETHRAM NEWS

Trinethram News : బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కేటీఆర్

డిహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR visits Harish Rao

You cannot copy content of this page

Scroll to Top