Baby in Plastic Cover : ప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు ఏజెన్సీలో హృదయ చిదారక ఘటన చోటుచేసుకుంది. ఎవరో తెలియని తల్లి నవ మోసాల మోసి బిడ్డకు జన్మనిచ్చి ఆ పసికందును ప్లాస్టిక్ కవర్లో వేసి అడవిలో చెట్టు కొమ్మకు వేలాడు తీసి వెళ్లిపోయింది. వి.ఆర్ పురం మండలం కొక్కెర గూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మడివి. రత్నరాజు అనే యువకుడు పేటకు వెళ్లగా అతనికి ఆ పసికందు రోదన వినిపించింది. ఆ పసికందును తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Baby in plastic cover

You cannot copy content of this page

Scroll to Top