Coalition Government : సుపరి పాలన తొలి అడుగు. కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.యం థామస్ సూచనల మేరకు టిడిపి పెనుమూరు మండల అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు అనగా గురువారం పెనుమూరు నందు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం కూటమి నాయకులు మరియు కుటుంబ సభ్యులు. ఈ వేడుక ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వీట్లు పంచి కేకులు తినిపించారు. రుద్ర నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The first step of

You cannot copy content of this page

Scroll to Top