Trineఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులకు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాలుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్టు .. దేశం విడిచి వెళ్లరాదని, రూ. 10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించిన తెలంగాణ హైకోర్టు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


