వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గంగారం ఫస్ట్ సెంటర్ టీచర్ భారతి, మధుగులచిట్టం పల్లి ఫస్ట్ సెంటర్ కుమ్మరిపల్లి లక్ష్మి, అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ద్వారా ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడి సెంటర్లలో చేర్చాలని బడిబాట, వార్డులలో తిరిగి పిల్లల తల్లుదండ్రులతో మాట్లాడి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ అంగన్వాడి పిల్లల తల్లులు, పిల్లలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


