తేదీ : 10/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరులో విద్యార్థులకు, మహిళల భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్ అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యం. సుబ్బారావు, ఎస్సై కాంతి ప్రియ మాట్లాడుతూ ప్రతి మహిళ శక్తి యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని , రాత్రి ఒంటరిగా ఉండేవాళ్ళు ఉమెన్ డ్రాప్ , వెట్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


